శ్రీ రస్తు// శుభమస్తు //
ఇల్లారి వారి వివాహ శుభలేఖ
శ్లో " ఆదిత్యాది గ్రహాస్సర్వే స్వనక్షత్ర స్వరాశాయ:
కుర్వంతు మంగళం తాబ్యాం యయౌరుద్వాహ పత్రికా//
స్వస్తిశ్రీ విళంబి నామ సం!! వైశాఖ కృష్ణ ప !!ద్వాదశి శుక్ర వారం రోజున తేది: 13-04-2018 ఉ!!గం!! 10-45 ని !!లకు పూర్వాభాద్ర నక్షత్రయుక్త పుష్కరాంశ సుముహూర్తమున మా ప్రథమ పుత్రిక చి//ల//సౌ// తార (రజిత) వివాహము చి//లక్ష్మణ్(శ్రీను)
(శ్రీమతి-శ్రీ చింతకుంట సంతరి బాయి -పోశయ్య గార్ల ప్రథమ పుత్రుడు )తో వివాహము జరుపుటకు వేదముర్తులైన బ్రహ్మణోత్తములచే నిశ్చయించడమయినది . కావున తామెల్లరు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి నూతన వదువరులను ఆశీర్వదించి మమ్మానందింప జేయగలరని మనవి .
కళ్యాణ వేదిక వరుణి గృహము,గ్రా; దుబ్బగూడెం ,మం:కాగజ్ నగర్ ,జి:కొమురంభీం,(ఆసిఫాబాద్) విందు వివాహనతరం
ఆహ్వానించువారు:-
శ్రీమతి-శ్రీ ఇల్లూరి పోశక్క -వెంకటి గ్రా:తక్కళ్ళపల్లి ,మం : రెబ్బెన, జి: కొమురంభీం ఆసిఫాబాద్ సమస్త బంధుమిత్రులఅభినందనలతో ....